ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతం

ABN, First Publish Date - 2022-09-29T06:08:58+05:30

కార్పొరేషన్‌, సెప్టెంబరు 28: ఆర్టీసీ కార్గో సేవలు మరింత విస్తృతం చేయాలని, ప్రజలకు చేరువకావాలని విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ సీహె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్పొరేషన్‌, సెప్టెంబరు 28: ఆర్టీసీ కార్గో సేవలు మరింత విస్తృతం చేయాలని, ప్రజలకు చేరువకావాలని విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ సీహెచ్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. కాకినాడ బస్టాండ్‌లో నూతనంగా నిర్మించిన కార్గో డెలివరీ పాయింట్‌ను బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కార్గో వ్యాపారం మరింత పెరిగేలా అందరూ కృషి చేయాలని, వినియోగదారులకు సకాలంలో పార్సిల్‌ అందజేయాలన్నారు. జిల్లా ప్రజా రవాణాఅధికారి ఎం.శ్రీనివాసరావు, డిపోమేనేజర్‌ ఎంయువి.మనోహర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ టి.బాలకృష్ణ, స్టేషన్‌ మేనేజర్‌ జి.శ్రీనివాస్‌ ఉన్నారు.



Updated Date - 2022-09-29T06:08:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising