ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1,36,471 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

ABN, First Publish Date - 2022-12-07T01:48:01+05:30

జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకూ 26,416 మంది రైతుల నుంచి 1,36,416 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారి బ్యాంక్‌ ఖాతాల్లో రూ.33.33 కోట్లు జమచేసినట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులకు రూ.33.33 కోట్లు జమ : జేసీ

రాజమహేంద్రవరం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) :

జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకూ 26,416 మంది రైతుల నుంచి 1,36,416 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, వారి బ్యాంక్‌ ఖాతాల్లో రూ.33.33 కోట్లు జమచేసినట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నామన్నారు.

Updated Date - 2022-12-07T01:48:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising