తూర్పుగోదావరి: మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-03-09T01:36:55+05:30
తూర్పుగోదావరి: మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
తూర్పుగోదావరి: మండపేట మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మండపేటలో ఉరివేసుకొని యువకుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. మండపేట పోలీసుల వేధింపులే కారణమంటూ బంధువులు ఆరోపించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కుటుంబీకులు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. బాధితులతో చర్చలు జరుపుతామని డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు.
Updated Date - 2022-03-09T01:36:55+05:30 IST