ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన దసరా ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-10-05T21:14:34+05:30

ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగిశాయి. పదిరోజుల పాటు 10 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగిశాయి. పదిరోజుల పాటు 10 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిచ్చారు. శ్రీరాజరాజేశ్వరీ దేవి దర్శనానికి భక్తులు  పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోందని భక్తులు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు చండీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు జమ్మిదొడ్డి నుంచి దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఉన్న హంసవాహనంపై పూజలు చేస్తారు. వరద ఉధృతి కారణంగా నదీ విహారాన్ని రద్దు చేశారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ దిల్లీరావు, కమిషనర్‌ కాంతిరాణా, ఈవో భ్రమరాంబ, రివర్‌ కన్జర్వేటర్‌ కృష్ణారావు పరిశీలించారు. తెప్పోత్సవంలో వేదపండితులు, అర్చకులు, అధికారులు, ప్రజాప్రతినిధులే పాల్గొంటారు. భక్తులను అనుమతించబోరు.

Updated Date - 2022-10-05T21:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising