ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత

ABN, First Publish Date - 2022-08-08T18:17:34+05:30

దుర్గగుడి ఘాట్‌రోడ్డును అధికారులు మూసివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దుర్గగుడి (Durgamma temple) ఘాట్‌రోడ్డు(Ghat road) ను అధికారులు మూసివేశారు. వర్షాకాలం కావడంతో కొండచెరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో కొండకు కంచె వేసే పనులు వేగవంతమయ్యాయి. వచ్చేనెల దసరా ఉన్నందున ముందస్తుగా  ఆలయ ఇంజనీరింగ్ విభాగం పనులను వేగవంతం చేస్తోంది. జియోటెక్నికల్ అధికారుల సూచనల మేరకు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేటి నుండి మూడు రోజుల పాటు ఘాట్ రోడ్డును మూసివేయనున్నారు. దుర్గుగుడికి వచ్చే భక్తులు మహామండపం మీదుగా అమ్మవారి దర్శనానికి వెళ్లాలని అధికారుల సూచించారు. 

Updated Date - 2022-08-08T18:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising