ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వ్యక్తిగతంగా అన్న క్యాంటీన్లు పెట్టవద్దు: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-09-06T00:34:12+05:30

Palnaadu: ఏపీలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ (TDP) అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. పేదలకు అతి తక్కువ ధరకే భోజనం అందించాలన్న లక్ష్యంతో పార్టీ నాయకులు క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. అయితే పల్నాడు (Palnadu) జిల్లా సత్తెనపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Palnaadu: ఏపీలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ (TDP) అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. పేదలకు అతి తక్కువ ధరకే భోజనం అందించాలన్న లక్ష్యంతో పార్టీ నాయకులు క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. అయితే పల్నాడు (Palnadu) జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి అన్న క్యాంటీన్ల (Anna Canteen)ను ఏర్పాటు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. మల్లి వర్గీయులు, వైవీ ఆంజనేయులు వర్గీయులు వేర్వేరుగా అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. వ్యక్తిగతంగా అన్న క్యాంటీన్లు పెట్టవద్దని చంద్రబాబు వారికి సూచించినట్లు సమాచారం. పార్టీ ఏర్పాటు చేసే అన్న క్యాంటీన్లకు సహకారం అందించాలని కూడా సలహా ఇచ్చారని తెలుస్తోంది.  వ్యక్తిగతంగా ఎవ్వరూ కార్యక్రమాలు చేపట్టవద్దని గతంలోనే అధిష్టానం సూచించింది.  

Updated Date - 2022-09-06T00:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising