ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొట్టు పెట్టుకుంటే స్కూలుకు రావొద్దు

ABN, First Publish Date - 2022-04-10T08:27:02+05:30

అన్యమత ప్రచారం చేస్తున్నాడనే ఆగ్రహంతో ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధ్యాయుడి హుకుం.. తల్లిదండ్రుల దేహశుద్ధి

రైల్వేకోడూరు రూరల్‌, ఏప్రిల్‌ 9: అన్యమత ప్రచారం చేస్తున్నాడనే ఆగ్రహంతో ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. అన్నమయ్యజిల్లా వీపీఆర్‌ కండ్రిగ పంచాయతీలోని పెద్దరాజుపల్లెలో శనివారం ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో సోషల్‌ ఉపాధ్యాయుడైన శ్రీనివాసులు..బొట్టు పెట్టుకుంటే తమను క్లాసులకు రానివ్వడంలేదని, అసభ్య పదజాలంతో దూషించేవాడని విద్యార్థినులు తెలిపారు. దేవుడి మార్గంలో నడిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారని, లేకపోతే ఫెయిలవుతారని బెదిరించేవాడని తెలిపారు. అతనిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులకు చెప్పారు. గ్రామస్థులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీయగా, ఆగ్రహం వ్యక్తం చేయడంతో దేహశుద్ధి చేసి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు.

Updated Date - 2022-04-10T08:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising