ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అసంబద్ధంగా ఉంది: నక్కా ఆనందబాబు

ABN, First Publish Date - 2022-01-28T21:57:33+05:30

జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అసంబద్ధంగా ఉందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అసంబద్ధంగా ఉందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లా ఏర్పాటు తగదన్నారు. తెనాలి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వేమూరు ప్రజలకు తెనాలితో అవినాభావ సంబంధం ఉందని, తెనాలి డివిజన్‌లోని వేమూరును బాపట్లలో కలపడం సరికాదన్నారు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు ఉండాలని చెప్పారు. రాజకీయ స్వలాభం కోసం జిల్లాల ఏర్పాటు ఉండకూడదని పేర్కొన్నారు. హేతుబద్ధత లేని జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని ఆనందబాబు ప్రకటించారు.


Updated Date - 2022-01-28T21:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising