ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

National flag: ఏలూరులో జాతీయ పతాకానికి అవమానం

ABN, First Publish Date - 2022-08-13T14:40:59+05:30

జిల్లాలోని పెదవేగి మండలం రాట్నాలకుంటలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని పెదవేగి మండలం రాట్నాలకుంటలో జాతీయ పతాకాని (National flag)కి అవమానం జరిగింది. గ్రామంలో స్థానికులు  అంబేద్కర్ విగ్రహం పక్కన కొత్తగా దిమ్మ కట్టి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే గత రాత్రి పోలీసులు అక్కడకు చేరుకుని జాతీయ పతాకాన్ని తొలగించి,  దిమ్మను బుల్ డోజర్‌తో ధ్వంసం చేశారు. అనుమతి లేకుండా నిర్మించారనే కారణంతో, అధికారుల సూచనతో తొలగించామని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-08-13T14:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising