ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకవైపు చర్చలు, మరోవైపు ఎస్మా ప్రయోగాలు

ABN, First Publish Date - 2022-02-05T22:29:51+05:30

ఒకవైపు చర్చలు, మరోవైపు ఎస్మా ప్రయోగాలు అంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఒకవైపు చర్చలు, మరోవైపు ఎస్మా ప్రయోగాలు అంటూ ప్రభుత్వం  ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాజాగా మైనింగ్ శాఖలో ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మైనింగ్ శాఖలో సమ్మె, ఇతర ఆందోళనలపై నిషేధం విధించింది. సమ్మెకి దిగితే ఎస్మా ప్రయోగిస్తామని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్‌శాఖలో ఎస్మా ఉత్తర్వులపై ఉద్యోగులు నివ్వెరపోతున్నారు.  

Updated Date - 2022-02-05T22:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising