ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూకుడు పెంచుదాం..

ABN, First Publish Date - 2022-10-17T10:02:24+05:30

‘‘ప్రజాపోరు సభల ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై సున్నిత విమర్శలు చేయడం కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిసెంబరులో పాదయాత్రలు.. బీజేపీ పదాధికారుల చర్చ!


విజయవాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజాపోరు సభల ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై సున్నిత విమర్శలు చేయడం కాదు. ఇక నుంచి దూకుడుగానే వ్యవహరిద్దాం. రాజధాని ఒక్క అంశమే కాదు అన్ని సమస్యలపై దూకుడు పెంచాలి’’ అని బీజేపీ రాష్ట్ర నేతలు నిర్ణయించారు. ఆమేరకు విజయవాడలో ఆదివారం జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో అంతర్గత చర్చ జరిగింది. ఈ సమావేశంలో అఖిల భారత సహ సంఘటన్‌ నేత శివప్రకాశ్‌, సత్యకుమార్‌,  అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, టీజీ వెంకటేశ్‌ తదితరులు సమావేశమయ్యారు.  

Updated Date - 2022-10-17T10:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising