ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంతేరు ఘటనపై డీఐజీ త్రివిక్రమవర్మ ఏమన్నారంటే...

ABN, First Publish Date - 2022-06-13T19:38:23+05:30

కంతేరు ఘటనపై డీఐజీ త్రివిక్రమ వర్మ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కంతేరు ఘటనపై డీఐజీ త్రివిక్రమ వర్మ(trivikrama varma) స్పందించారు. సోమవారం డీఐజీ మీడియాతో మాట్లాడుతూ... కంతేరులో సునీత, వంశీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఇద్దరి ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. రెండు కేసుల్లో అరెస్టులు చేశామని తెలిపారు. దర్యాప్తు జరుగుతున్నప్పుడు శాంతిభద్రతలు సమస్య తలెత్తేలా గ్రామానికి వెళతామనడం కరెక్ట్ కాదన్నారు. వ్యక్తిగత గొడవలను రాజకీయం చేయద్దని సూచించారు. చలో కంతేరుకు పిలుపునివ్వడం మంచిది కాదని, వెంకాయమ్మ ఇంటివద్ద పికెట్ పెట్టామని డీఐజీ త్రివిక్రమవర్మ వెల్లడించారు. 

Updated Date - 2022-06-13T19:38:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising