ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-04-18T02:20:20+05:30

తిరుమలలో దాదాపు పదిరోజుల తర్వాత భక్తుల రద్దీ తగ్గింది. ఈనెల 9వ తేదీ నుంచి కొండపై రద్దీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమలలో దాదాపు పదిరోజుల తర్వాత భక్తుల రద్దీ తగ్గింది. ఈనెల 9వ తేదీ నుంచి కొండపై రద్దీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వరుసగా సెలవులు రావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడింది. అయితే ఈ రద్దీ ఆదివారం ఉదయానికి భారీగా తగ్గింది. సాయంత్రం ఆరు గంటల సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దాదాపు ఐదు గంటల దర్శన సమయం పడుతోంది. పదిరోజులపాటు భక్తులతో రద్దీగా దర్శనమిచ్చిన క్షేత్రం సాధారణస్థితికి చేరుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు శనివారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు 76,746 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే 31,574 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, రూ.4.62 కోట్ల హుండీ ఆదాయం లభించిందని పేర్కొంది. 

Updated Date - 2022-04-18T02:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising