ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవాను తలదన్నే రీతిలో ‘క్యాసినో’ మండపం ఎవరిది?: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2022-01-17T14:13:15+05:30

కృష్ణా జిల్లా గుడివాడలో గడ్డం గ్యాంగ్ గ్యాంబ్లింగ్ యథేచ్ఛగా సాగుతోందని ట్విటర్ వేదికగా దేవినేని ఉమ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : కృష్ణా జిల్లా గుడివాడలో గడ్డం గ్యాంగ్ గ్యాంబ్లింగ్ యథేచ్ఛగా సాగుతోందని ట్విటర్ వేదికగా దేవినేని ఉమ పేర్కొన్నారు. గోవాను తలదన్నే రీతిలో ‘క్యాసినో’ ఏర్పాటు చేసిన మండపం ఎవరిదని ప్రశ్నించారు. ధాన్యానికి మద్దతు ధర లేక, అమ్మిన వాటికి డబ్బులు రాక రైతులు సంక్రాంతికి దూరమైతే.. నయా దందాతో కోట్లు కొల్లగొడుతున్న మీ బూతుల మంత్రిపై.. చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2022-01-17T14:13:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising