ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీ మద్యం, సారాతో ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి: దేవినేని ఉమా

ABN, First Publish Date - 2022-03-21T00:44:02+05:30

కల్తీ మద్యం, సారాతో ప్రజల ప్రాణాలు బలవుతున్నాయని టీడీపీ నేత దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కల్తీ మద్యం, సారాతో ప్రజల ప్రాణాలు బలవుతున్నాయని టీడీపీ నేత దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జే బ్రాండ్ మద్యం అమ్మకాలతో ఏడాదికి రూ.6 వేల కోట్ల.. ఆదాయం లక్ష్యంగా జగన్ ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. అక్రమ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతుందని ఆరోపించారు. ఏపీలో రూ.2 వేల నోట్లు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. కల్తీ మద్యం, ఇసుక ద్వారా అక్రమ ఆదాయాన్ని రూ.2 వేల నోట్లుగా మార్చి.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలిపారు. సారా మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-21T00:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising