ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలో విజయవాడకు అనుమతి నిరాకరణ

ABN, First Publish Date - 2022-02-02T23:02:06+05:30

పీఆర్సీపై ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడకు పోలీసులు అనుమతిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీఆర్సీపై ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. చలో విజయవాడపై మళ్లీ నగర పోలీస్‌ కమిషనర్‌తో చర్చలు జరుగుతున్నాయి. మధ్యేమార్గంగా చలో విజయవాడ నిర్వహించేందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు. ఎన్‌జీఓ నేత విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ కమిషనర్‌తో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు భేటీ అవనున్నారు. సంఖ్య తగ్గించుకొని చలో విజయవాడ నిర్వహించే విధంగా చర్చలు జరుగుతున్నాయి. వివిధ మార్గాల ద్వారా విజయవాడకు ఉద్యోగులు చేరుకుంటున్నారు.  


Updated Date - 2022-02-02T23:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising