ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Tour: 6న హస్తినకు చంద్రబాబు

ABN, First Publish Date - 2022-08-01T17:24:43+05:30

Amaravathi: టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ఈ నెల 6న ఢిల్లీకి వెళ్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) ఈ నెల 6న ఢిల్లీకి వెళ్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrut Mahostav) ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళ్తున్న చంద్రబాబు.. ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం (Govt.of India) శ్రీకారం చుట్టింది. 

Updated Date - 2022-08-01T17:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising