ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మల సైకిల్‌ యాత్రలో అపశ్రుతి

ABN, First Publish Date - 2022-03-06T01:56:28+05:30

టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమడోలు: టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన పాలకొల్లు టూ అసెంబ్లీ సైకిల్‌ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం ఉదయం భీమడోలు చేరుకున్న ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు స్వాగతం పలికారు. ఆయనతోపాటు సైకిల్‌ యాత్రలో పాల్గొన్నారు. పాతూరు-గుండుగొలను హైవే మధ్యలో సైకిల్‌ యాత్ర చేస్తున్న  రామానాయుడు అభిమానులకు అభివాదం చేస్తూ ప్రమాదవశాత్తు సైకిల్‌పై నుండి జారిపడ్డారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. నిమ్మల జారిపడడంతో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. రోడ్డుపై పడిన ఎమ్మెల్యేను లేవదీసి సపర్యలు చేశారు. స్వల్పగాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం సైకిల్‌ యాత్ర ప్రారంభమైంది. అనంతరం ఏలూరులో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2022-03-06T01:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising