ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP CS: దుర్గమ్మను దర్శించుకున్న సీఎస్ సమీర్ శర్మ

ABN, First Publish Date - 2022-10-01T16:25:19+05:30

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ (Sameer sharma) శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ (CS)కు ఆలయ మర్యాదలతో  కలెక్టర్ ఢిల్లీ రావు(Delhi rao), ఆలయ ఈవో, అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం సమీర్‌శర్మ వేద పండితులచేత వేద ఆశీర్వచనం పొందారు. అనంతరం లడ్డు ప్రసాదాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని సీఎస్ సమీర్‌ శర్మకు ఆలయ ఈవో భ్రమరాంబ(Brahmaramba) అందజేశారు. 

Updated Date - 2022-10-01T16:25:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising