ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం ఒత్తిళ్లకు వైసీపీ ప్రభుత్వం లొంగిపోయింది: సీపీఐ రామకృష్ణ

ABN, First Publish Date - 2022-04-16T22:59:51+05:30

పోలవరం ప్రాజెక్ట్‌ను 135 అడుగులకే ఉంచడం కరెక్ట్‌ కాదని సీపీఐ రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  పోలవరం ప్రాజెక్ట్‌ను 135 అడుగులకే ఉంచడం కరెక్ట్‌ కాదని సీపీఐ రామకృష్ణ అన్నారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ 150 అడుగులకు పైగా ఎత్తు ఉంటేనే నీరు అందుతుందని చెప్పారు.కేంద్రం ఒత్తిళ్లకు వైసీపీ ప్రభుత్వం లొంగిపోయిందన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. కోర్టులో చోరీకి బాధ్యుడైన మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు.న్యాయవ్యవస్థపై గౌరవం ఉంటే మంత్రిపై చర్య తీసుకోవాలన్నారు.కోర్టులో దొంగతనంపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జీతం తీసుకుంటుంది శాంతిభద్రతలు కాపాడటానికా.. లేక అధికార పార్టీ నేతలకు ఊడిగం చేయడానికా? అని రామకృష్ణ ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-16T22:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising