ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈడీ దాడులపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-11-24T13:44:29+05:30

ఈడీ దాడులపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ ఎక్కడ దాడులు చేసినా వాళ్ల వద్ద ఉన్న కెమెరాలతో లైవ్ పెట్టాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Tirupathi : ఈడీ దాడులపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ ఎక్కడ దాడులు చేసినా వాళ్ల వద్ద ఉన్న కెమెరాలతో లైవ్ పెట్టాలన్నారు. అలా చేస్తే లోపల ఏమి జరుగుతోందో? అందరికీ తెలుస్తుందని... అక్రమాలన్నీ బయటపడతాయని నారాయణ పేర్కొన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీల పైనా.. వ్యాపార సంస్థలపైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. లైవ్ పెట్టకపోతే ఈడీ దాడులను కేంద్ర కక్ష సాధింపు చర్య అని చెప్పాల్సి వస్తుందని నారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-24T13:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising