ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశద్రోహం చట్టం మార్చాలి: సీపీఐ నారాయణ

ABN, First Publish Date - 2022-05-01T17:39:44+05:30

రాజమండ్రి: దేశద్రోహం చట్టం మార్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: దేశద్రోహం చట్టం మార్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టు ధిక్కరణకు పాల్పడేవారిలో సీఎం జగన్‌, తెలంగాణ సీఎస్ ఉన్నారన్నారు. ఎయిర్ పోర్టు, పోర్టుల ద్వారా స్మగ్లింగ్ కోసం అదానీకి కట్టబెఢుతున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ప్రధానికి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని, జగన్‌ కట్టుబానిసయ్యారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిసినారి అని, ఆయన్ను తానెలా నమ్ముతానని నారాయణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-05-01T17:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising