ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతనైతే బ్రోతల్ హౌస్ బిగ్‌బాస్‌ను, బూతుల మంత్రులను నిషేధించండి: నారాయణ

ABN, First Publish Date - 2022-01-20T15:40:16+05:30

చింతామణి నాటకాన్ని తాజాగా ఏపీ ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : చింతామణి నాటకాన్ని తాజాగా ఏపీ ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు దీనిపై సీపీఐ నారాయణ తనదైన శైలిలో స్పందించారు. చింతామణి నాటకాన్ని నిషేధించటాన్ని కళామతల్లిపై దాడిగా ఆయన అభివర్ణిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. చేతనైతే.. బ్రోతల్ హౌస్ బిగ్‌బాస్‌ను నిషేధించాలన్నారు. 1923 నుంచి రంగస్థల నాటకం చింతామణిని నిషేధించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదన్నారు. ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..‌ బూతుల మంత్రులను నిషేదించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-20T15:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising