ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే ధర్మాన చెత్త మాటలు వెనక్కి తీసుకోవాలి: Ramakrishna

ABN, First Publish Date - 2022-01-05T18:35:26+05:30

చెత్త పన్నుపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చెత్త పన్నుపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ధర్మాన తన చెత్త మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. పన్ను చెల్లించని వాళ్ల ఇంటి ముందు చెత్త వేయమని ధర్మాన ప్రసాదరావు చెప్పటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నది గుర్తెరగాలన్నారు. నవరత్న పథకాలకు ఇచ్చే డబ్బును ప్రజల నుండే వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెత్త పన్ను విధించిన ప్రభుత్వం ఇది అంటూ రామకృష్ణ విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-01-05T18:35:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising