ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బారిన తిరుపతి ఐఐటీ

ABN, First Publish Date - 2022-01-23T02:46:21+05:30

జిల్లాలోని తిరుపతి ఐఐటీలో విద్యార్థులకు, సిబ్బందికి కొవిడ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: జిల్లాలోని తిరుపతి ఐఐటీలో విద్యార్థులకు, సిబ్బందికి కొవిడ్ పాజిటీవ్‌‌‌గా నిర్థారణ అయింది. దీంతో క్యాంపస్ మొత్తాన్ని క్వారంటైన్‌గా యాజమాన్యం మార్చేసింది. పరిశోధక విద్యార్థులను తప్ప అందరినీ ఇప్పటికే ఇంటికి పంపేసింది. ప్రస్తుతం క్యాంపస్‌లో ఉన్న 214 మంది పరిశోధక విద్యార్థుల్లో 72 మందికి పాజిటివ్ అని తేలింది. 75 మంది ఫ్యాకల్టీలో 23 మందికి పాజిటీవ్ అని ఈ రోజు సాయంత్రం వచ్చిన ఆర్టీ పీసీఆర్ పరీక్షల ఫలితాల్లో నిర్థారణ అయింది. దీంతో పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2022-01-23T02:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising