ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లక్షణాలతో వాలంటీర్ మృతి

ABN, First Publish Date - 2022-01-24T16:18:38+05:30

కరోనా లక్షణాలతో వాలంటీర్ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: కొవిడ్ అనుమానిత లక్షణాలతో గుంతకల్లు మండలం పాత కొత్తచెరువుకు చెందిన వాలంటీర్ జగదీష్ మృతి చెందాడు. జ్వరం, దగ్గు వస్తుండడంతో ఈ నెల 22న కొవిడ్ పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటున్నాడు. పరిస్థితి విషమంగా మారడంతో  వైద్యం కోసం అనంతపురంకు తరలించారు. డాక్టర్ల సూచన మేరకు అనంతపురం నుంచి కర్నూలు కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.  

Updated Date - 2022-01-24T16:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising