ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ స‌చివాల‌యానికి కరోనా ఎఫెక్ట్‌

ABN, First Publish Date - 2022-01-18T02:16:34+05:30

ఏపీ స‌చివాల‌యంపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. సాధార‌ణ ప‌రిపాల‌నశాఖ‌లో నలుగురికి, ఆర్థికశాఖ‌లో ఒకరికి క‌రోనా సోకింది. తొలి రెండు వేవ్‌ల‌లో స‌చివాల‌యంలోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ స‌చివాల‌యంపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. సాధార‌ణ ప‌రిపాల‌నశాఖ‌లో నలుగురికి, ఆర్థికశాఖ‌లో ఒకరికి క‌రోనా సోకింది. తొలి రెండు వేవ్‌ల‌లో స‌చివాల‌యంలోనే వంద‌లాది కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావంతో వ‌ర్క్‌ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలంటూ ఉద్యోగుల విజ్ఞప్తి చేశారు. స‌చివాలయంలో శానిటైజేష‌న్‌ను ప్రభుత్వం గాలికొదిలేసిందనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా కేసులు నమోదవ‌డంతో ఉద్యోగులు ఆందోళ‌న‌ చెందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 27 వేలకు కరోనా యాక్టివ్‌ కేసులు చేరాయి. కరోనా బాధితుల్లో 1100 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 60 శాతానికి పైగా ఆక్సిజన్‌పై చికిత్స తీసుకుంటున్నారంటూ సీఎం జగన్ కొవిడ్‌ రివ్యూలో తెలిపారని చెబుతున్నారు. భారీ స్థాయిలో ఆక్సిజన్‌ బెడ్స్‌ వాడకంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-01-18T02:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising