ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం!

ABN, First Publish Date - 2022-07-01T08:23:16+05:30

రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రెండు రోజులుగా కేసులు 200కు చేరువవుతున్నాయి. మొదటి, రెండు, మూడు దశల మాదిరిగా తీవ్రస్థాయిలో విస్తరించే పరిస్థితి లేదని వైద్యులు చెబుతున్నా.. అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గత 24 గంటల్లో 2,538 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 194 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 65 కేసులు బయటపడ్డాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 38 కేసులు, తిరుపతిలో 21, గుంటూరులో 20 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పక్క రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు వందల్లో నమోదవుతున్నాయి. పక్క రాష్ట్రాల్లోని కేసులు, ఏపీలో నమోదవుతున్న కేసులను పరిగణలోకి తీసుకుని ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ కరోనా పట్ల అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదని, గతంలో మాదిరిగానే మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ ఉపయోగించడం వంటివి కచ్చితంగా అమలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-07-01T08:23:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising