ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ త్యాగాల పార్టీ... బీజేపీ భోగాల పార్టీ: Tulasi reddy

ABN, First Publish Date - 2022-02-09T16:43:43+05:30

కాంగ్రెస్ త్యాగాల పార్టీ అని, బీజేపీ భోగాల పార్టీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కాంగ్రెస్ త్యాగాల పార్టీ అని, బీజేపీ భోగాల పార్టీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో కాంగ్రెస్ స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ అని, స్వాతంత్ర్యంవచ్చే నాటికీ బీజేపీ పుట్టుకే లేదన్నారు. రాజకీయ గురువు ఆద్వానికి ద్రోహం చేసిన గురు ద్రోహి మోదీ అని విమర్శించారు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య జశోద బెన్‌కు అన్యాయం చేసిన మహిళా ద్రోహి, సంస్కృతీ ద్రోహి మోదీ అని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తిరుపతి వెంకన్నకే మోసం చేసిన మోసకారి మోదీ అని మండిపడ్డారు. కాంగ్రెస్ అనే పవిత్ర పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా మోదీకి లేదని తులసిరెడ్డి అన్నారు. 

Updated Date - 2022-02-09T16:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising