ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంవీఆర్ కళాశాల విద్యార్థులు ఆందోళన

ABN, First Publish Date - 2022-01-05T01:11:45+05:30

జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల ఎంవీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా : జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల ఎంవీఆర్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు.  కళాశాల యాజమాన్యం ఇష్టానుసారం ఫీజులు పెంచారని విద్యార్థులు ఆందోళన చేశారు. కళాశాల గేట్ వద్ద  విద్యార్థులు బైఠాయించారు. హాజరు తీసుకోవడం లేదని, కావాలనే హాజరు తక్కువ అయిందంటూ అధిక ఫీజులు కట్టాలని వేధిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. 

Updated Date - 2022-01-05T01:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising