ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెనాలి-గుంటూరు డబులింగ్‌ పూర్తి చేయండి: గల్లా

ABN, First Publish Date - 2022-12-16T01:25:23+05:30

తెనాలి-గుంటూరు రైల్వే లైను డబులింగ్‌, విద్యుదీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): తెనాలి-గుంటూరు రైల్వే లైను డబులింగ్‌, విద్యుదీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ 18 నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో మూడేళ్ల కింద ప్రాజెక్టును మంజూరు చేశామని, అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇంకా పనులు పూర్తి కాలేదని తెలిపారు. పనులు వేగవంతం చేయడంతోపాటు కొత్త గుంటూరు స్టేషన్‌ వరకు వాటిని విస్తరించాలని కోరారు. అలాగే, సుద్దపల్లి లెవల్‌ క్రాసింగ్‌ వద్ద రైళ్లకు హాల్ట్‌ ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-12-16T01:25:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising