ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక

ABN, First Publish Date - 2022-02-10T01:14:23+05:30

సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.40, గరిష్ఠ ధర రూ.150గా ఉండాలని ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసింది. ఎయిర్‌కూల్‌ థియేటర్లకు కనీస ధర రూ.40, గరిష్ఠ ధర రూ.120గా ఉండాలని కమిటీ సూచన చేసింది. నాన్‌ ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.30, గరిష్ఠ ధర రూ.70గా ఉండాలని కమిటీ తెలిపింది. కమిటీ నివేదికపై గురువారం రోజు సినీ ప్రముఖులతో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ ధరలపై గురువారం హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే మూడుసార్లు సమావేశమై టికెట్‌ ధరలపై కమిటీ చర్చించింది.

Updated Date - 2022-02-10T01:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising