ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మకూరులో ఎన్నికల సామగ్రిని పరిశీలించిన Collector

ABN, First Publish Date - 2022-06-22T18:54:22+05:30

ఆత్మకూరులో ఎన్నికల సామగ్రి పంపిణీని కలెక్టర్ చక్రధరబాబు బుధవారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఆత్మకూరులో ఎన్నికల సామగ్రి పంపిణీని కలెక్టర్ చక్రధరబాబు(Chakardhar babu) బుధవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని... కోవిడ్ జాగ్రత్తలు కూడా తీసుకొంటున్నామన్నారు. ప్రతీ బూత్ వద్ద మెడికల్ టీం ఉంటుందని చెప్పారు. ప్రశాంత పోలింగ్‌కు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతీ ఒక్కరూ నిర్భయంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ చక్రధరబాబు కోరారు. 

Updated Date - 2022-06-22T18:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising