ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడిపై సీఎం సమీక్ష

ABN, First Publish Date - 2022-01-28T02:51:55+05:30

రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీసుకోవాలసిన చర్యలపై అధికారులతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీసుకోవాలసిన చర్యలపై అధికారులతో సీఎం జగన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సీఎంకి అధికారులు వివరించారు. 1.06 లక్షలకుపైగా కేసుల్లో కేవలం 2,709 మందే ఆస్పత్రుల్లో చేరారని వారు పేర్కొన్నారు. ఇందులో ఐసీయూలో చేరినవారు కేవలం 287 మందేనని అధికారులు పేర్కొన్నారు. 18 ఏళ్లపైబడినవారికి 90.34 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తైందన్నారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్యనున్నవారికి 98.91 శాతం మొదటి డోస్‌ పూర్తైందన్నారు. జిల్లాల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. 


Updated Date - 2022-01-28T02:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising