ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్

ABN, First Publish Date - 2022-04-16T16:36:10+05:30

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎంకు కర్నూల్ రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్,  జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన స్వాగతం పలికారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి కర్నూలుకు బయలుదేరారు. 

Updated Date - 2022-04-16T16:36:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising