ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద సహాయక చర్యలపై CM JAGAN సమీక్ష

ABN, First Publish Date - 2022-07-16T01:43:33+05:30

వరద సహాయక చర్యలపై సీఎం జగన్ (CM JAGAN) సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వరద సహాయక చర్యలపై సీఎం జగన్ (CM JAGAN) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరద ముంపు జిల్లాలకు అధికారులను ప్రభుత్వం నియమించింది. ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది.  అల్లూరి జిల్లాకు కార్తికేయ మిశ్రా, ఏలూరు జిల్లాకు భాస్కర్, అంబేద్కర్ జిల్లాకు ప్రవీణ్కుమార్, తూ.గో.జిల్లాకు అరుణ్కుమార్, పశ్చిమగోదావరి జిల్లాకు ప్రవీణ్కుమార్‌లను ప్రభుత్వం నియమించింది.

Updated Date - 2022-07-16T01:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising