ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cm Jagan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ తొలి గెలుపు కుప్పం కావాలి

ABN, First Publish Date - 2022-08-05T03:02:13+05:30

వచ్చే ఎన్నికల్లో వైసీపీ (Ycp) తొలి గెలుపు కుప్పం (Kuppam) కావాలని సీఎం జగన్ (Cm Jagan) అన్నారు. కుప్పం కార్యకర్తలతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వచ్చే ఎన్నికల్లో వైసీపీ (Ycp) తొలి గెలుపు కుప్పం (Kuppam) కావాలని సీఎం జగన్ (Cm Jagan) అన్నారు. కుప్పం కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి‌ (Minister Peddireddy)తో పాటు కుప్పం ఇన్‌చార్జ్ భరత్, 50 మంది కార్యకర్తలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా భరత్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. పులివెందుల మాదిరిగానే కుప్పంను అభివృద్ధి చేస్తామని సీఎం జగన్  హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-08-05T03:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising