ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఏపీ ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉందని జగన్ చెప్పారు: నారా లోకేష్

ABN, First Publish Date - 2022-09-17T22:43:55+05:30

ఏపీ ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉందని సీఎం జగన్ (CM Jagan) చెప్పారని, అటువంటప్పుడు రాష్ట్రం నుంచి నేషనల్ గేమ్స్లో పాల్గొంటున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీ ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉందని సీఎం జగన్ (CM Jagan) చెప్పారని, అటువంటప్పుడు రాష్ట్రం నుంచి నేషనల్ గేమ్స్లో పాల్గొంటున్న.. క్రీడాకారులకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారని టీడీపీ నేత నారా లోకేష్ (TDP leader Nara Lokesh) విమర్శించారు. 300 మంది క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లకు ఇప్పటివరకు.. ఎలాంటి ఆర్థిక భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారు జగన్రెడ్డి? అని లోకేష్ ప్రశ్నించారు. నేషనల్ గేమ్స్కు వెళ్తున్న క్రీడాకారులకు.. కనీసం ఒక్కరోజు శిక్షణ కూడా ఇవ్వలేదంటున్నారని తెలిపారు. గుజరాత్ వెళ్లేందుకు క్రీడాకారుల ప్రయాణానికి.. రిజర్వేషన్లు (Reservations) కూడా చేయించలేదంటున్నారని పేర్కొన్నారు. దొంగాటలు, దోపిడీ ఆటలు, మీరు ఆడుకునే పబ్జీ గేమ్స్ తప్ప.. మీ దృష్టిలో మిగతా క్రీడలకు విలువ లేదా జగన్రెడ్డి? అని ప్రశ్నించారు. క్రీడాకారులకు నిధులు మంజూరు చేసి.. వారు ఆత్మవిశ్వాసంతో పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.


Updated Date - 2022-09-17T22:43:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising