ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం ఒత్తిడితో ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధం

ABN, First Publish Date - 2022-07-24T00:23:59+05:30

కేంద్రం ఒత్తిడితో ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధమైంది. వచ్చేనెల 1 నుంచి ఉదయం పూట కిలో రూపాయికి ఇంటింటికి రేషన్‌ మధ్యాహ్నం నుంచి రేషన్‌ షాపుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్రం ఒత్తిడితో ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధమైంది. వచ్చేనెల 1 నుంచి ఉదయం పూట కిలో రూపాయికి ఇంటింటికి రేషన్‌ మధ్యాహ్నం నుంచి రేషన్‌ షాపుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది. ఉచిత బియ్యం కోటా పంపిణీలో ఏపీ ప్రభుత్వం మెలిక పెట్టింది. ఆహార భద్రత కార్డు ఉన్న 88,76,255 మందికే ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల ద్వారా వీరికి మాత్రమే స్లిప్పులు పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత కార్డు లేని 56,66,437 మందికి రెండో కోటా లేని బియ్యం సరఫరా చేయనుంది. రాష్ట్రంపై భారం పడకుండా పేదలకు బియ్యం ప్రభుత్వం నిలిపివేసింది. 

Updated Date - 2022-07-24T00:23:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising