ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా పెట్టాలి: జగన్

ABN, First Publish Date - 2022-04-27T23:14:53+05:30

ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా పెట్టాలి: జగన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  కొవిడ్ కట్టడి చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. రుయా ఆస్పత్రి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. అలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా పెట్టాలని జగన్ తెలిపారు. ఒకట్రెండు ఘటనలతో మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. 


Updated Date - 2022-04-27T23:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising