ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది చేస్తాం.. ఇది చేస్తామన్నారు.. ఇప్పుడు తీరా..!

ABN, First Publish Date - 2022-01-09T23:57:16+05:30

ఇంతన్నారు.. అంతన్నారు.. అధికారంలోకి వస్తే ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని అన్నారు. ఇప్పుడు తీరా పేదలకు జగన్ సర్కార్ కనీసం పట్టించుకోవడంలేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంతన్నారు.. అంతన్నారు.. అధికారంలోకి వస్తే ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని అన్నారు. ఇప్పుడు తీరా పేదలను జగన్ సర్కార్ కనీసం పట్టించుకోవడంలేదు. ఈబీసీ నేస్తం పేరుతో మరోసారి పేదలకు అన్యాయం చేస్తోంది. 


ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థికంగా వెనుకబడిన 45 సంవత్సరాలు దాటిన కాపు మినహా ఓసీ మహిళలకు ఏటా రూ. 15 వేలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి రూ.600 నుంచి 650 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సోమవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఆర్భాటంగా ప్రారంభించాలని అనుకున్నారు. భారీ బహిరంగ సభకు సైతం ఏర్పాట్లు చేశారు. అయినా ఈ పథకాన్ని వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. 



Updated Date - 2022-01-09T23:57:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising