ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NV Ramana: బార్ అసోసియేషన్ కష్టాలు నాకు తెలుసు

ABN, First Publish Date - 2022-08-20T17:41:08+05:30

బార్ అసోసియేషన్ కష్టాలు తనకు తెలుసని సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బార్ అసోసియేషన్ కష్టాలు తనకు తెలుసని సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) అన్నారు. శనివారం సిటీ సివిల్ కోర్టు సముదాయాన్ని ఎన్వీ రమణ (NV Ramana) ప్రారంభించారు. అనంతరం జస్టిస్ మాట్లాడుతూ... విజయవాడ కోర్టు కాంప్లెక్స్ను సరిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. భవన నిర్మాణ బాధ్యతలు తీసుకోవాలంటే కేంద్రం నుంచి వ్యతిరేకిత వచ్చిందని తెలిపారు.  ఆ సమయంలో ఏపీ సీఎం (AP CM), బెంగాల్ సీఎం (Bengal CM) తమకు మద్దతు ఇచ్చారన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోవద్దని అన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోతే  ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదమని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-20T17:41:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising