ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడివాడలో సీఐల బేరసారాలు

ABN, First Publish Date - 2022-03-07T23:12:57+05:30

జిల్లాలోని గుడివాడలో ఇద్దరు సీఐల బేరసారాల వ్యవహారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని గుడివాడలో ఇద్దరు సీఐల బేరసారాల వ్యవహారం సంచలనం కల్గిస్తోంది. గుడివాడ వన్‌టౌన్, టూటౌన్ సీఐలపై అభియోగాలు వచ్చాయి. లోక్ అదాలత్‌లలో రాజీకి వచ్చిన పాత కేసుల్లో కక్షిదారులను సీఐలు  బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుడివాడలోని పలు సంస్థల నుంచి లంచాలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు  వచ్చాయి. దీంతో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ విచారణ చేపట్టారు. ఈ అంశంపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని ఎస్పీ తెలిపారు. 


Updated Date - 2022-03-07T23:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising