ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియురాలి మృతితో మనస్తాపం

ABN, First Publish Date - 2022-08-19T06:07:33+05:30

ప్రియురాలు ఆనారోగ్యంతో మృతిచెందగా మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు

మృతి చెందిన మారెప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువకుడి బలవన్మరణం


చిల్లకూరు, ఆగస్టు 18 : ప్రియురాలు ఆనారోగ్యంతో మృతిచెందగా మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... తొట్టంబేడు మండలం పొయ్య గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన మారప్ప(26), జమున(16)  కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడంతో రెండురోజుల క్రితం ఇద్దరూ  పెళ్లి చేసుకున్నారు.చిల్లకూరు మండలం తమ్మినపట్నంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. జమునకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకురాగానే జమున మృతి చెందింది. దీంతో మనస్తాపానికి గురైన మారెప్ప గుళికల మందు తిని మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2022-08-19T06:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising