ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సర్వే డ్రోన్‌కు పూజలు

ABN, First Publish Date - 2022-06-29T07:14:49+05:30

భూ సర్వే డ్రోన్‌కు పూజలు చేశాక సర్వే అధికారుల బృందం మొదలుపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రావారిపాలెం, జూన్‌ 28: ఎర్రావారిపాలెం మండలంలో భూ రీసర్వే చేపట్టేందుకు నాలుగు రోజుల క్రితం కమ్మళ్లయ్యగారిపల్లె వద్ద ప్రయోగించిన డ్రోన్‌ అనూహ్యంగా విరిగిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం అధికారుల బృందం డ్రోన్‌కు పూజలు చేశాక సర్వే మొదలుపెట్టింది. ఈ డ్రోన్‌ ఒక్కసారి ఎగిరాక 350 ఎకరాలకు చెందిన భూమి ఛాయాచిత్రాలు తీయగలదు. చిన్నతరహా డ్రోన్‌ ఇదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్‌ వెంకట్రామి రెడ్డి, రెవెన్యూ అధికారులు, సాంకేతిక నిపుణుల బృందం పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T07:14:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising