ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌత్‌జోన్‌ రాకెట్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ విజేత ఏపీ జట్టు

ABN, First Publish Date - 2022-10-17T07:48:59+05:30

కర్ణాటక రాష్ట్రం సందూర్‌ తాలూక నందిహళ్లిలోని విజయనగర శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (పీజీ సెంటర్‌)లో జరిగిన సౌత్‌ జోన్‌ రాకెట్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ 2022-23 పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు విజేతగా నిలిచిందని కర్ణాటక రాష్ట్రం రాకెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నందగౌడ ఆదివారం తెలిపారు.

విజేత ఏపీ జట్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెదురుకుప్పం, అక్టోబరు 16: కర్ణాటక రాష్ట్రం సందూర్‌ తాలూక నందిహళ్లిలోని విజయనగర శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (పీజీ సెంటర్‌)లో జరిగిన సౌత్‌ జోన్‌ రాకెట్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ 2022-23 పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు విజేతగా నిలిచిందని కర్ణాటక రాష్ట్రం రాకెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నందగౌడ ఆదివారం తెలిపారు. మొదటి సౌత్‌ జోన్‌ రాకెట్‌ బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు 15, 16 తేదీల్లో పురుష, స్ర్తీ జట్లకు జరిగాయని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ జట్లు పాల్గొన్నాయని, ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం, కర్ణాటకకు రెండవ స్థానం, తమిళనాడుకు మూడవ స్థానం, కర్ణాటక(బి) జట్టుకు నాల్గవ స్థానం, పాండిచ్చేరికి ఐదవ స్థానం దక్కిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున ఎన్‌.హేమాద్రిరెడ్డి (కెప్టెన్‌-లీడింగ్‌ పైర్‌ మెన్‌ -పీలేరు) (వెదురుకుప్పం మండలం పాలకుంటచేను), కె.హేమాద్రిరెడ్డి (వెదురుకుప్పం మండలం నల్లవెంగనపల్లె వీఆర్వో), ఎన్‌.వెంకటేష్‌ (వెదురుకుప్పం మండలం చవటగుంట గ్రామం), జి.కుమార్‌(వెదురుకుప్పం), పి.ప్రవీణ్‌కుమార్‌ (విజయవాడ), కె.భాగ్యరాజ్‌, కె.సురేష్‌, పి.హోత్ర (జగ్గయ్యపేట) పాల్గొన్నారని చెప్పారు.

Updated Date - 2022-10-17T07:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising