ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఈవోగా విజయేంద్రరావు బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2022-11-05T00:45:40+05:30

జిల్లా విద్యాశాఖ అధికారిగా విజయేంద్రరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. డీఈవో కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న ఈయనను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ గత నెల 14న చిత్తూరు జిల్లా డీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

విజయేంద్రరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 4: జిల్లా విద్యాశాఖ అధికారిగా విజయేంద్రరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. డీఈవో కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న ఈయనను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ గత నెల 14న చిత్తూరు జిల్లా డీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనేక పరిణామాల తర్వాత రెండు రోజుల క్రితం డీఈవో పురుషోత్తం బాధ్యతలు అప్పగించి రాష్ట్ర అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారిగా విజయవాడకు వెళ్లారు. బాధ్యతలు చేపట్టిన విజయేంద్రరావుకు విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-11-05T00:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising