ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నులిపురుగుల నివారణ దినంపై వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

ABN, First Publish Date - 2022-09-21T06:23:48+05:30

జాతీయ నులి పురుగుల నివారణ దినంపై వాల్‌పోస్టర్లను మంగళవారం కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు.

వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 20: జాతీయ నులి పురుగుల నివారణ దినంపై వాల్‌పోస్టర్లను మంగళవారం కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెట్విన్‌ సీఈవో,  డీఎంహెచ్‌వో శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు. బుధవారం నుంచి జరగనున్న ఈ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 


పంట వచ్చేలోపే గోదాముల నిర్మాణాలు పూర్తిచేయాలి

పంట చేతికొచ్చేలోపే గోదాముల నిర్మాణాలను పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్‌ కమిటీ సమావేశాన్ని జేసీ బాలాజీతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు డీసీసీబీ, నాబార్డు సహకారంతో మొదటి దశలో మంజూరైన 30గోదాములను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కో-ఆపరేటివ్‌ అధికారి రమాదేవి, వ్యవసాయ అధికారి దొరసాని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-21T06:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising