ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ

ABN, First Publish Date - 2022-01-18T06:01:48+05:30

పౌర్ణమి పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ నిర్వహించారు.

ప్రత్యేకాలంకారంలో స్వామి, అమ్మవార్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, జనవరి 17: పౌర్ణమి పురస్కరించుకుని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి సోమవారం శాస్త్రోక్తంగా ఊంజల్‌సేవ నిర్వహించారు. తొలుత ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ఊంజల్‌సేవను జరిపించారు. కొవిడ్‌ ఉధ్రుతి దృష్ట్యా ఈ వేడుకలను ఆలయ అధికారులు ఏకాంతంగానే నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T06:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising