ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖజానా శాఖలో ఇద్దరు ఏటీవోలకు పదోన్నతి

ABN, First Publish Date - 2022-10-07T06:17:06+05:30

చిత్తూరు, తిరుపతి జిల్లాల ఖజానా శాఖల్లో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఇద్దరికి అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 6: చిత్తూరు, తిరుపతి జిల్లాల ఖజానా శాఖల్లో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఇద్దరికి అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా ఖజానా కార్యాలయంలో పనిచేస్తున్న పి.శ్రీనివాసులుకు ఏడీగా పదోన్నతి కల్పించి వైఎస్సార్‌ కడప జిల్లా యోగి వేమన యూనివర్శిటీలో నియమించింది. తిరుపతి జిల్లా ఖజానాలో ఏఏవోగా పనిచేస్తున్న ఎ.రాజశేఖర్‌కు ఏడీగా పదోన్నతి  కల్పించి విజయవాడ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నియమించింది. కాగా, వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగులోని ఏఏవో జి.నాగరాజును పదోన్నతిపై చిత్తూరు జిల్లా ఎస్‌ఎ్‌సఏ ఏపీసీ కార్యాలయంలో ఏడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


Updated Date - 2022-10-07T06:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising